Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
కన్నీటి లోయలలో నేనెంతో కృంగిననూ కన్నీరు Telugu Christian Song Lyrics

కన్నీటి లోయలలో నేనెంతో కృంగిననూ కన్నీరు Lyrics

కన్నీటి లోయలలో నేనెంతో కృంగిననూ
కన్నీరు చూచువాడు కార్యము జరిగించును (2)
నీ మనసు కదలకుండా నీ మనసు కృంగకుండా
నీతోనే ఎల్లప్పుడూ నేనుందున్ అంతం వరకు (2)

1. చీకటి బాటయైనా భయంకర శోధన
కలువున్ ఆ వేళలో సిలువ నీడ నీకై (2)

2. ఎర్ర సముద్ర తీరం మొర్రలిడిన్ తన దాసులు
గుండెల్లో దాగి ఉన్న గొప్ప బాధ తొలగెన్ (2)

3. ఎంత కాలం వేచి ఉండాలి నాథా నీ రాకడకై
శ్రమలు తీరుటకు ఎంతో కాలం లేదు (2)

Your favourites

  • No Favourites found!