Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
కన్నీటితో పాదలనె కడగన నా హృదయమునె Telugu Christian Song Lyrics

కన్నీటితో పాదలనె కడగన నా హృదయమునె Lyrics


కన్నీటితో పాదలనె కడగన
నా హృదయమునె నీకై ఆర్పించన
వెలకట్టలెనిది నీ ప్రేమ నాపై (2)
నా ప్రాణమా నా అంతరంగమా
నాలో సమస్తమా సన్నుతించుమా
ఆ వేదనతో భాదతో విసిగి వెసారినావా (2)

1. కనులనుండి రాలె
నా ప్రతి బాషపభిందువు
నీ ఆరచేతిలో బద్రమంటివె (2)

2. శిలువ నుండి కార్చె
నీ ప్రతి రక్త బిందువు
నా పాప దోషము నుండి విడిపించెనె (2)

Your favourites

  • No Favourites found!