Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
కన్నీరే మనిషిని బాధిస్తుందిఆ కన్నీరే మనసును Telugu Christian Song Lyrics

కన్నీరే మనిషిని బాధిస్తుందిఆ కన్నీరే మనసును Lyrics

కన్నీరే మనిషిని బాధిస్తుంది
ఆ కన్నీరే మనసును ఓదారుస్తుంది (2)
కన్నీరే కాదనుకుంటే
ఓదార్పే కరువైపోతుంది (2)

1. కన్నీరే మరియను బాధించింది
ఆ కన్నీరే మరణము గెలిపించింది (2)
కన్నీరే కాదనుకుంటే
లాజరు తిరిగి బ్రతికేనా (2)
కన్నీరే వలదనుకుంటే
దేవుని మహిమ కనిపించేనా (2)

2. కన్నీరే హన్నాను బాధించింది
ఆ కన్నీరే కుమారుని దయచేసింది (2)
కన్నీరే కాదనుకుంటే
సమూయేలు జన్మించేనా (2)
కన్నీరే వలదనుకుంటే
దేవుని కృపను గాంచేనా (2)

Your favourites

  • No Favourites found!