Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
కర్తా మమ్మును Telugu Christian Song Lyrics

కర్తా మమ్మును Lyrics

కర్తా మమ్మును దీవించి
క్షేమమిచ్చి పంపుము
జీవాహార వార్త నిచ్చి
మమ్మును పోషించుము

ఇహ నిన్ను వేడుకొని
బహుగా స్తుతింతుము
పరమందు చేరి యింక
స్తోత్రము చెల్లింతుము

Your favourites

  • No Favourites found!