Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
కరుణించుము మము పరమ పితాశరణం నీవే Telugu Christian Song Lyrics

కరుణించుము మము పరమ పితాశరణం నీవే Lyrics

కరుణించుము మము పరమ పితా
శరణం నీవే ప్రభు యేసా (2)
హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా
యెరూషలేము చుట్టూను – పర్వతములు ఉంచిన దేవా
పరిశుద్ధుల చుట్టును నీవే – నిరతము నుందు నంటివిగా ||హల్లెలూయా||
రాత్రిలో కలుగు భయమేమి – రాకుండ జేయుచుండెదవు
రాత్రిలో నీ హస్తముతో – రయముగ కప్పుము ప్రియ తండ్రి ||హల్లెలూయా||
రథమును గుఱ్ఱము రౌతులను – రాత్రిలో చుట్టిరి సిరియనులు
రథమును అగ్ని గుఱ్ఱములన్ – రక్షణగా ఉంచిన దేవా ||హల్లెలూయా||
అర్ధ రాత్రిలో యాకోబు – అడవిలో నిద్రించిన గాని
ప్రార్ధన చేయుట నేర్పితివి – పరలోక ద్వారము చూపితివి ||హల్లెలూయా||

Your favourites

  • No Favourites found!