Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
కష్ట నష్టాలైనా కడగండ్ల బ్రతుకైనాఈ జీవి Telugu Christian Song Lyrics

కష్ట నష్టాలైనా కడగండ్ల బ్రతుకైనాఈ జీవి Lyrics

కష్ట నష్టాలైనా కడగండ్ల బ్రతుకైనా
ఈ జీవి నీ తోడు ఎడబాసి పోదులే (2)
నిను ఎడబాసినపుడు – నా బ్రతుకే దండగా
బ్రతికున్న మూన్నాళ్ళ – నీతోనే పండుగా
యేసయ్య మార్గమే నడువర ఓరన్న ||కష్ట||
కొండగా అండగా – నీవుండగ లోకాన
ఎండిన ఎముకలయినా – ఉండగా జీవంగా
యేసయ్య మార్గమే నడువర ఓరన్న ||కష్ట||
కారు మబ్బు కమ్మినా – కాలమెదురు తిరిగినా
నీ సిలువ నెత్తుకొని – నే సాగిపోతాను ||కష్ట||

Your favourites

  • No Favourites found!