కట్టబడ్డ గాడిద పిల్లనునేను
పట్టబడ్డాను అపవాదితోను /2/
1. యేసయ్య నా నిజ యజమానుడు
సాతాను మోసంతో నను లొంగదీసాడు
అయినను యేసయ్య కరుణించాడు
నను విడిపించ తన శిష్యులనంపాడు
2. నా పైకి ఎక్కి నన్ను ధన్యుని చేసాడు
యెరూషలేము వీధులవెంట యాత్రచేసాడు
నా బ్రతుకు మార్చి నాకు ఘనత తెచ్చాడు
ఆయన సేవ చేయ ఘనతను తెచ్చాడు
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
కట్టబడ్డ గాడిద పిల్లనునేను పట్టబడ్డాను అపవాదితోను Lyrics
Your favourites
- No Favourites found!
