కీర్తింతును నీ నామము
మనసారా యేసయ్యా
మదిలో ధ్యానించి
తరియింతు నేనయ్యా.. నా యేసయ్యా ||కీర్తింతును||
ఏలేశమైన కరుణకు
ఈ దోషి పాత్రమా (2)
కల్వరిలో కృప చూపి
కలుషాలు బాపిన.. నా యేసయ్యా ||కీర్తింతును||
వేనోళ్ళ నిన్ను పొగిడినా
నీ ఋణము తీరునా (2)
ఇన్నాళ్లు కన్నీళ్లు
తుడిచావు జాలితో.. నా యేసయ్యా ||కీర్తింతును||
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
కీర్తింతును నీ నామముమనసారా యేసయ్యామదిలో ధ్యానించితరియింతు Lyrics
Your favourites
- No Favourites found!
