Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
కొడవలిని చేత పట్టి కోత కోయుముతెల్లబారిన Telugu Christian Song Lyrics

కొడవలిని చేత పట్టి కోత కోయుముతెల్లబారిన Lyrics

కొడవలిని చేత పట్టి కోత కోయుము
తెల్లబారిన పొలములన్నియు (2)
నశియించు ఆత్మల భారము కలిగి
ఆగక సాగుమా ప్రభు సేవలో ||కొడవలిని||
సర్వ సృష్టికి సువార్త ప్రకటన
ప్రభువు మనకిచ్చ్చిన భారమే కదా (2)
ఎన్నడూ దున్నని భూములను చూడు (2)
కన్న తండ్రి యేసుని కాడిని మోయు (2) ||కొడవలిని||
పిలిచిన వాడు నమ్మదగినవాడు
విడువడు నిన్ను ఎడబాయడు (2)
అరచేతులతో నిన్ను చెక్కుకున్నవాడు (2)
అనుక్షణము నిన్ను కాయుచున్నవాడు (2) ||కొడవలిని||

Your favourites

  • No Favourites found!