కొండలతట్టు కన్ను లెత్తుచున్నాను - నాకు సాయమెచ్చట నుండి వచ్చును?
1. భూమి యాకాశముల సృజించిన - యెహోవా వలన సాయము కల్గున్
2. నీ పాదము తొట్రిల్ల నీయడు - నిన్ను కాపాడువాడు కునుకడు
3. ఇశ్రాయేలును కాచు దేవుడు - కునుకడు నిద్రపోడు ఎన్నడు
4. యెహోవాయే నిన్ను కాపాడును - కుడిప్రక్క నీడగా నుండును
5. పగటెండ రాత్రి వెన్నెల దెబ్బ - నీకు తగులకుండ కాపాడును
6. ఎట్టి అపాయమైన రాకుండ - ఆయన నీ ప్రాణము కాపాడున్
7. ఇది మొదలుకొని నిత్యము నీ - రాకపోకలందు నిను కాపాడున్
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
కొండలతట్టు కన్ను లెత్తుచున్నాను నాకు సాయమెచ్చట Lyrics
Your favourites
- No Favourites found!
