Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
కోరుకున్న చెలిమి పొందెను కలనైన ఎన్నడూ విడువదు Telugu Christian Song Lyrics

కోరుకున్న చెలిమి పొందెను కలనైన ఎన్నడూ విడువదు Lyrics

 కోరుకున్న చెలిమి పొందెను
కలనైన ఎన్నడూ విడువదు (2)
ఈ సమయం నీదే చేరుమా  (2)
వేచియున్నది నీ బంధము..  || కోరుకున్న ||

1. కలలు కంటివే నీ ప్రియుని కోసము
నీ కొరకే నిలిచుండెను
ఒకసారి ఇటు చూడుమా  (2)

ఈ సమయం నీదే చేరుమా  (2)
వేచియున్నది నీ బంధము..  || కోరుకున్న ||

2. మరచిపోకుమా ఇది ప్రభుని కార్యము
ప్రేమించి దీవించెను
నీ ఆశనే తీర్చును  (2)

ఈ సమయం నీదే చేరుమా  (2)
వేచియున్నది నీ బంధము..  || కోరుకున్న ||

Your favourites

  • No Favourites found!