Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
కోటి కిరణముల కాంతిని మించిన శాంతివి Telugu Christian Song Lyrics

కోటి కిరణముల కాంతిని మించిన శాంతివి Lyrics


కోటి కిరణముల కాంతిని మించిన శాంతివి
నీవేనయ్యా విశ్రాంతివి నీవేనయ్యా
నీవే నా మార్గము నీవే నా సర్వము
నీవే నా ఆధారము నీవే ఆశ్రయము

1. పిండమునై నేనుండగా
నీవు అండగా నిలిచితివే
మెండైన నీదు దీవెనలొసగి
తండ్రిగ చూచితివే ప్రేమతో బ్రోచితివే

2. తల్లియు తండ్రియు విడచిన గాని
నీ కృప వీడకను
దాతవు నీవై తోడుగా నుండి
ఆధారమైనావులే జీవనాధారమైనావులే

Your favourites

  • No Favourites found!