కోయిలమ్మ కోయిలమ్మ కన్నీరేలమ్మ
కొమ్మ కొమ్మన క్రిస్మస్ పువ్వులు పూచే నమ్మ కమ్మ కమ్మని క్రిస్మస్ పాటలు పాడినమ్మ
కుల ఈను రాలిన అంటూ
నా తలను బోడి చేసే రయ్య
మత బ్రెస్ట్ రాలు నంటు నా బట్టలు తీసివేసి రాయ్య
డబ్బులతో చెప్పులతో (2)
ఊరంతా ఊరేగించేరయ్య
నన్ను ఊరంతా ఊరేగించేరయ్య(2)
కుల కాటుకు యేసు రక్తమే నా దేవుడిచ్చిన స్వస్థతమ్మ మాత పోటుకు ఏసు ప్రాణమే
ఆ దేవుడిచ్చిన జీవంమ్మ
కలవరిలో సిలువలో
కన్న క్రీస్తు కోయిలమ్మ
నిజ క్రిస్మస్ కోయిలమ్మ (కోయిలమ్మ)
