Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
క్రీస్తులో జీవించు నాకు Telugu Christian Song Lyrics

క్రీస్తులో జీవించు నాకు Lyrics


క్రీస్తులో జీవించు నాకు – ఎల్లప్పుడు జయముండును
జయముంది జయముంది – జయముంది నాకు (2)

ఎటువంటి శ్రమలొచ్చినా – నేను దిగులు పడను ఇలలో (2)
ఎవరేమి చెప్పిననూ – నేను సోలిపోనెప్పుడూ (2)     ||జయముంది||

నా రాజు ముందున్నాడు – గొప్ప జయముతో వెళ్లుచున్నాడు (2)
మట్టలను చేత పట్టి – నేను హోసన్నా పాడెదను (2)     ||జయముంది||

సాతాను అధికారమున్ – నా రాజు తీసివేసెను (2)
సిలువలో దిగగొట్టి – యేసు కాళ్లతో త్రొక్కి వేసెను (2)     ||జయముంది||

Your favourites

  • No Favourites found!