Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
క్రీస్తు మహిమకే మా ప్రాణం మా Telugu Christian Song Lyrics

క్రీస్తు మహిమకే మా ప్రాణం మా Lyrics


క్రీస్తు మహిమకే మా ప్రాణం మా జీవం మా సర్వం
లోకము మరచి పాడెదము స్తుతి గీతం కలకాలం
చప్పట్లతో తాళాలతో నాట్యముతో కొనియాడెదం
తప్పెట్లతో భజనలతో శాంతి సువార్తను ప్రకటించెదమ్

1. అడుగులు తడబడు వేళ
జారనీయక నిలిపి ఇక్కట్టులో
దరి చేరి వ్యథను తీర్చాడు
ఈ సామర్థ్యమెవరికి లేదు
ధర ఎవరికి సాధ్యము కాదు
ఏది ఏమైనను నే యేసయ్యనే
స్తుతి గళమెత్తి మనసారా భజియింతుము

2. ఆత్మీయ పోరాటమును మాకు నేర్పిన గురువు
పోరాడువాడు తానై జయమునిచ్చాడు
మాకు మెళుకువ నేర్పువాడు ప్రార్థనాయుధమును ఇచ్చాడు
నాశనమవ్వని జీవకీరింటము నాకు
తప్పక బహుమతిగా అందించును

Your favourites

  • No Favourites found!