Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
క్రీస్తు నేడు లేచెను ఆ ఆ Telugu Christian Song Lyrics

క్రీస్తు నేడు లేచెను ఆ ఆ Lyrics

1. క్రీస్తు నేడు లేచెను ఆ ఆ ఆ హల్లెలూయ
మర్త్య దూత సంఘమా ఆ ఆ ఆ హల్లెలూయ
భూమి నాకసంబులో ఆ ఆ ఆ హల్లెలూయ
బాడుమిందు చేతను ఆ ఆ ఆ హల్లెలూయ
2. మోక్షమియ్య నాథుడు ఆ ఆ ఆ హల్లెలూయ
యుద్దమాడి గెల్చెను ఆ ఆ ఆ హల్లెలూయ
సూర్యుడుద్బ వింపగ ఆ ఆ ఆ హల్లెలూయ
చీకటుల్ గతించెను ఆ ఆ ఆ హల్లెలూయ
3. బండ, ముద్ర, కావలి ఆ ఆ ఆ హల్లెలూయ
అన్ని వ్యర్ద మైనవి ఆ ఆ ఆ హల్లెలూయ
యేసు నరకంబును ఆ ఆ ఆ హల్లెలూయ
గెల్చి ముక్తి దెచ్చెను ఆ ఆ ఆ హల్లెలూయ
4. క్రీస్తు లేచినప్పుడు ఆ ఆ ఆ హల్లెలూయ
చావుముల్లు త్రుంచెను ఆ ఆ ఆ హల్లెలూయ
ఎల్ల వారి బ్రోచును ఆ ఆ ఆ హల్లెలూయ
మ్రుత్యువింక గెల్వదు ఆ ఆ ఆ హల్లెలూయ

Your favourites

  • No Favourites found!