Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
క్రీస్తు నేడు లేచెనుఆ ఆ ఆ Telugu Christian Song Lyrics

క్రీస్తు నేడు లేచెనుఆ ఆ ఆ Lyrics


1. క్రీస్తు నేడు లేచెను
ఆ ఆ ఆ హల్లెలూయ
మర్త్యదూత సంఘమా
ఆ ఆ ఆ హల్లెలూయ
భూమి నాకసంబులో
ఆ ఆ ఆ హల్లెలూయ
బాడుమిందు చేతను
ఆ ఆ ఆ హల్లెలూయ.

2. మోక్ష మియ్య నాథుడు
ఆ ఆ ఆ హల్లెలూయ
యుద్ధమాడి గెల్చెను
ఆ ఆ ఆ హల్లెలూయ
సూర్యుఁడుద్భవింపగ
ఆ ఆ ఆ హల్లెలూయ
చీకటుల్ గతించెను
ఆ ఆ ఆ హల్లెలూయ.

3. బండ, ముద్ర, కావలి
ఆ ఆ ఆ హల్లెలూయ
అన్ని వ్యర్థమైనవి
ఆ ఆ ఆ హల్లెలూయ
యేసు నరకంబును
ఆ ఆ ఆ హల్లెలూయ
గెల్చి ముక్తిఁ దెచ్చెను
ఆ ఆ ఆ హల్లెలూయ.

4. క్రీస్తు లేచినప్పుడు
ఆ ఆ ఆ హల్లెలూయ
చావుముల్లు త్రుంచెను
ఆ ఆ ఆ హల్లెలూయ
ఎల్లవారిఁ బ్రోచును
ఆ ఆ ఆ హల్లెలూయ
మృత్యువింక గెల్వదు
ఆ ఆ ఆ హల్లెలూయ.

5. యేసు మృతి గెల్చెను
ఆ ఆ ఆ హల్లెలూయ
మేము కూడ గెల్తుము
ఆ ఆ ఆ హల్లెలూయ
యేసుఁడుండు చోటుకు
ఆ ఆ ఆ హల్లెలూయ
మేము కూడఁ బోదుము
ఆ ఆ ఆ హల్లెలూయ.

6. భూమి నాకసంబులో
ఆ ఆ ఆ హల్లెలూయ
యేసు, నీకు స్తోత్రము
ఆ ఆ ఆ హల్లెలూయ
మృత్యు సంహారకుండ
ఆ ఆ ఆ హల్లెలూయ
నీదె నిత్యజయము
ఆ ఆ ఆ హల్లెలూయ.

Your favourites

  • No Favourites found!