Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
క్రీస్తు నేడు లేచెను ఆ ఆ ఆ హల్లెలూయ  Telugu Christian Song Lyrics

క్రీస్తు నేడు లేచెను ఆ ఆ ఆ హల్లెలూయ Lyrics

1.   క్రీస్తు నేడు లేచెను ఆ ఆ ఆ హల్లెలూయ 

మర్త్య దూత సంఘమా ఆ ఆ ఆ హల్లెలూయ 

భూమి నాకసంబులో ఆ ఆ ఆ హల్లెలూయ 

బాడుమిందు చేతను ఆ ఆ ఆ హల్లెలూయ 


2.   మోక్షమియ్య నాథుడు ఆ ఆ ఆ హల్లెలూయ 

యుద్దమాడి గెల్చెను ఆ ఆ ఆ హల్లెలూయ 

సూర్యుడుద్బ వింపగ  ఆ ఆ ఆ హల్లెలూయ 

చీకటుల్ గతించెను ఆ ఆ ఆ హల్లెలూయ 


3.   బండ, ముద్ర, కావలి  ఆ ఆ ఆ హల్లెలూయ 

అన్ని వ్యర్ద మైనవి  ఆ ఆ ఆ హల్లెలూయ 

యేసు నరకంబును  ఆ ఆ ఆ హల్లెలూయ 

గెల్చి ముక్తి దెచ్చెను ఆ ఆ ఆ హల్లెలూయ 


4.   క్రీస్తు లేచినప్పుడు  ఆ ఆ ఆ హల్లెలూయ 

చావుముల్లు త్రుంచెను  ఆ ఆ ఆ హల్లెలూయ 

ఎల్ల వారి బ్రోచును  ఆ ఆ ఆ హల్లెలూయ 

మ్రుత్యువింక గెల్వదు  ఆ ఆ ఆ హల్లెలూయ 

Your favourites

  • No Favourites found!