Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
క్రీస్తులో జీవించు నాకు ఎల్లాప్పుడు Telugu Christian Song Lyrics

క్రీస్తులో జీవించు నాకు ఎల్లాప్పుడు Lyrics

పల్లవి:
క్రీస్తులో జీవించు నాకు - ఎల్లాప్పుడు జయముండును (2X)

జయముంది - జయముంది - జయముంది - నాకు (2X)

1.
ఎటువంటి శ్రమలొచ్చిన - నేను దిగులుపడను ఇలలో (2X)

ఎవరేమి చేసిననూ - నేను సోలిపోనెప్పుడు (2X)
...క్రీస్తులో...

2.
నా రాజు ముందున్నాడు - జయముతొ వెళ్లుచున్నాడు (2X)

మట్టలను చేతబట్టి - నేను హోసన్న పాడెదను (2X)
...క్రీస్తులో...

3.
సాతాను అధికారమున్ - నా రాజు తీసివేసెను (2X)

సిలువలొ దిగగొట్టి - యేసు కాళ్ళతొ త్రొక్కివేసెన్ (2X)
...క్రీస్తులో...

Your favourites

  • No Favourites found!