Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
క్రిస్మస్ శుభదినం మహోన్నతమైన దినము ప్రకాశమైన Telugu Christian Song Lyrics

క్రిస్మస్ శుభదినం మహోన్నతమైన దినము ప్రకాశమైన Lyrics


క్రిస్మస్ శుభదినం
మహోన్నతమైన దినము
ప్రకాశమైన దినము
నా యేసు జన్మ దినము (2)
క్రిస్మస్ శుభదినం

హ్యాప్పీ క్రిస్మస్ – మెర్రి క్రిస్మస్ (2)
విష్ యు హ్యాప్పీ క్రిస్మస్
వీ విష్ యు మెర్రి క్రిస్మస్ (2)
దావీదు వేరు చిగురు
వికసించె నేడు భూమిపై (2)
అద్వితీయ కుమారునిగా
లోక రక్షకుడు ఉదయించెను (2) ||హ్యాప్పీ||
కన్నుల పండుగగా మారెను
నా యేసు జన్మదినం (2)
కన్య మరియకు జన్మించెను
కలతలు తీర్చే శ్రీ యేసుడు (2) ||హ్యాప్పీ||
ఆనందముతో ఆహ్వానించండి
క్రీస్తుని మీ హృదయములోకి (2)
ఆ తారగా మీరుండి
నశించు వారిని రక్షించాలి (2) ||హ్యాప్పీ||

Your favourites

  • No Favourites found!