Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
క్రీస్తే సర్వాధికారి క్రీస్తే అల్ఫా ఒమేగ Telugu Christian Song Lyrics

క్రీస్తే సర్వాధికారి క్రీస్తే అల్ఫా ఒమేగ Lyrics

క్రీస్తే సర్వాధికారి - క్రీస్తే అల్ఫా ఒమేగ
ఆది యంతము క్రీస్తే - యుగాయుగములు క్రీస్తే
1. మనల రక్షింపనెంచి - సిలువలో ప్రణమిచ్చె
తగ్గించుకొనినవాడై - తన ప్రేమనెంతో జూపె
2. నీదు రక్షణ కొరకై - ప్రభు సమయ మిచ్చుచుండే
నేడే రక్షణ దినము - అంగీకరించు మిపుడే
3. ఆయన ప్రక్షత్యత - ప్రేమించు వారి కొరకు
ప్రభు తిరిగి వచ్చుచుండే - పరలోక మహిమతోడ
4. ఎవ్వరెవ్వరి వస్త్రములు - పరశుద్ధ పరచబడెనో
వారే ప్రభురాక యందు - సంతోషించెదరు మిగుల
5. ప్రభు సేవలోని శ్రమలు - కఠిన దుఃఖ బాధల్
బహుమానములుగ మారి - కంతికిరీత మౌను
6. ఆనంద భాష్పములతో - హల్లెలూయ పాటలు
పాడుచు ప్రభుని మహిమ - పరతురు హల్లెలూయ


Your favourites

  • No Favourites found!