Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
క్రీస్తేసే మన మహిమ నిరీక్షణయై యున్నాడు Telugu Christian Song Lyrics

క్రీస్తేసే మన మహిమ నిరీక్షణయై యున్నాడు Lyrics

క్రీస్తేసే మన మహిమ నిరీక్షణయై యున్నాడు
ఆ నిరీక్షణ పరలోకమందు
మన కొరకై ఉంచబడి యున్నది
1. సంపూర్ణము చేయబడిన - సిలువ కార్యమునందు
విశ్వాసము ద్వార మనలను - ఆయనే ఆయన యందు
నిరీక్షించు నటుల జేసెను
2. సూర్యచంద్రుల కాంతి - తేజోహీనమై పోగా
నక్షత్రముల కాంతియును - తరిగిపోయిన దినము
తానే నిరీక్షణ యగును
3. అన్యుడెవడును సీయోను నందు - వాసము చేయగలేడు
పరిశుద్ధ శిఖరమందున్న - దేవుడెహోవ యనియు
పరికించు నటుల జేసెను
4. తుదమట్టుకు నిరీక్షణను - మనముంచిన యెడల
మందిర మందుండి పారుచు - ఉబికెడి ఊటగనుండి
నిరీక్షించు తన రాకడను


Your favourites

  • No Favourites found!