Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
క్రీస్తు చెంతకు రమ్ము ప్రియుడా యేసు Telugu Christian Song Lyrics

క్రీస్తు చెంతకు రమ్ము ప్రియుడా యేసు Lyrics

క్రీస్తు చెంతకు రమ్ము ప్రియుడా
యేసు చెంతకు రమ్ము ప్రియుడా
జీవజలమును త్రాగి నీ దాహము తీర్చుకొనన్
1. ఆయనే జీవజలము - నిత్యమైన తృప్తినిచ్చును
నీవు ఆ జలము త్రాగిన - ఇంకెన్నడు దప్పిగొనవు
యుగ యుగములవరకు
2. ఆయనే జీవాహారము - నిత్యమైన తృప్తినిచ్చును
జీవాహారము భుజించిన - ఆకలిగొనవెప్పుడు
యుగ యుగములవరకు
3. ఆయనే జీవ మార్గము - స్వర్గరాజ్యమును చేరను
ఆయన నంగీకరించిన - తండ్రియొద్దకు చేరెదవు
యుగములు రాజ్య మేలను
4. ఆయనే యేకైక ద్వారం స్వర్గరాజ్యము చేరను
నీ వందు ప్రవేశించిన - చేరుదువు నిశ్చయముగ
నిత్యసుఖము లొందెదవు
5. ఆయనే నిత్య సత్యము - సర్వలోకమును రక్షింప
ఆయనను స్వీకరించిన - నిత్య శిక్షనుండి తప్పించున్
సదా ఆయనతో నుందువు


Your favourites

  • No Favourites found!