Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
క్రీస్తులేచె! హల్లెలూయ! లేచె జయశీలుడు!స్తోత్రమైన హల్లెలూయ! Telugu Christian Song Lyrics

క్రీస్తులేచె! హల్లెలూయ! లేచె జయశీలుడు!స్తోత్రమైన హల్లెలూయ! Lyrics

1. క్రీస్తులేచె! హల్లెలూయ! లేచె జయశీలుడు!
స్తోత్రమైన హల్లెలూయ! క్రీస్తు మళ్ళీ లేచెను
చూచి మళ్ళీ తనకాంతి - హృదుల్ నాయనన్
చింతవీడి సంతసాన వంగి క్రీస్తునెదుట
క్రీస్తులేచె! హల్లెలూయ! లేచె జయశీలుడు!
స్తోత్రమైన హల్లెలూయ! క్రీస్తు మళ్ళీ లేచెను
2. క్రీస్తులేచె! మండలపు - చింతయంత తీరెను!
హర్ష ద్వార మొప్పదీసి - మళ్ళీ జీవ మొందెను
చావు నరకాలు మ్రొక్కి - దూతలెల్ల గల్వను
కోట్లు చుట్టు కాంతి గూడ - లేచెనిప్డు శూరుడు
3. క్రీస్తులేచె! నాటి వంత - యంత యంత మొందెను
నేడు గొప్ప హర్షమాయె - క్రీస్తు లేచినందునన్
శుద్ధ భూసమాధి తొలి - పంటను గల్గించెను
వింతగన్ సజీవుడాయె - బోయిమళ్ళి కన్పడెన్
4. క్రీస్తులేచె! నింక చావు! నరకాల భయము
లేనె లేదు! క్రీస్తు నందు నన్ని గెల్చినారము
మా భయాదులన్ని పోయి - శంకదిగులుంబాసె
నేడు పునరుత్థానంపు - దీవెనల నొందుదము


Your favourites

  • No Favourites found!