Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
కృతజ్ఞతతో సమర్పణతో ఆయన సన్నిది చేరెదముప్రధమ Telugu Christian Song Lyrics

కృతజ్ఞతతో సమర్పణతో ఆయన సన్నిది చేరెదముప్రధమ Lyrics

కృతజ్ఞతతో సమర్పణతో ఆయన సన్నిది చేరెదము
ప్రధమ ఫలము ప్రతిష్టర్పన పదియవ బాగము ఆయనదే
మనసార సమర్పించెదము వెనుకాడకు ఇచ్చుటలో
ఆ .....ఆ


ఆయన ఆలయము దీవెనలకు నిలయం
ఆకాశ వాకిళ్ళు తెరువగను పట్టజాలని దీవెన నీకుండును
ఆ .....ఆ



కలిగినదంతయు అపోస్తులుల చెంత
వదిలిరి శిష్యులు దేవునికి సిరిసంపదలన్ని
ఆ .....ఆ



పరలోక నిదిని సంపాదించితివా
పరముకు చేరే గవిని ఇది సమర్పణ చేయుము కానుకలు

ఆ .....ఆ

Your favourites

  • No Favourites found!