Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
కృంగిన వేళలో  ఆపద సమయములో Telugu Christian Song Lyrics

కృంగిన వేళలో ఆపద సమయములో Lyrics

కృంగిన వేళలో – ఆపద సమయములో
నా శ్రమలన్నిటిలో – నా సహాయము నీవే
నిజమైన స్నేహితుడా – నను విడువక ప్రేమించితివి
యదార్థవంతుడనై – రాజ మార్గము పొందితిని
నిరీక్షణ నీవే – నా ఆశ్రయం నీవే (2)
నిన్నాశ్రయించగా – నే ధన్యుడనైతిని
నీవే తండ్రివై – నా త్రోవను నడిపించితివి
నిజమైన స్నేహితుడా – నను విడువక ప్రేమించితివి
యదార్థవంతుడనై – రాజ మార్గము పొందితిని
నిరీక్షణ నీవే – నా ఆశ్రయం నీవే (2)

Your favourites

  • No Favourites found!