Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
కృప కృప నీ కృపకృప కృప Telugu Christian Song Lyrics

కృప కృప నీ కృపకృప కృప Lyrics

కృప కృప నీ కృప
కృప కృప క్రీస్తు కృప (2)
నేనైతే నీ కృపయందు
నమ్మికయుంచి యున్నాను
నా నమ్మికయుంచి యున్నాను (2) ||కృప||
కృపను గూర్చి న్యాయము గూర్చి నేను పాడెదను
నీ సన్నిధిలో నిర్దోషముతో నేను నడచెదను (2)
నీ కృపయే నాకు ఆధారం
ఆ కృపయే నాకు ఆదరణ (2) ||కృప||
దీన దశలో నేన్నునప్పుడు నను మరువనిది నీ కృప
నేనీ స్థితిలో ఉన్నానంటే కేవలము అది నీ కృప (2)
నీ కృపయే నాకు ఆధారం
ఆ కృపయే నాకు ఆదరణ (2) ||కృప||

Your favourites

  • No Favourites found!