Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
కృపలను తలంచుచూ ఆయుష్కాల మంతా ప్రభునికృతజ్ఞతతో Telugu Christian Song Lyrics

కృపలను తలంచుచూ ఆయుష్కాల మంతా ప్రభునికృతజ్ఞతతో Lyrics

కృపలను తలంచుచూ (2)
ఆయుష్కాల మంతా ప్రభుని
కృతజ్ఞతతో స్తుతింతిన్‌ (2)
1.కన్నీటి లోయలో - నే కృంగిన వేళలలో(2)
నింగిని చీల్చి వర్షము పంపి
నింపెను నా హృదయం - యేసు (2) ||నీ కృప||
2.రూపింపబడుచున్న - యే ఆయుధముండిననూ (2)
నాకు విరోధమై వర్ధిల్లదుయని
చెప్పిన మాట సత్యం - యేసు (2) ||నీ కృప||
3.సర్వోన్నతుడైనా నా దేవునితో చేరి (2)
సతతము తనకృప వెల్లడి చేయ
శుద్ధులతలో నిల్పెను - యిహలో (2) ||నీ కృప||
4. హల్లెలూయా ఆమెన్‌ ... హా ... నాకెంతో ఆనందమే (2)
సియోన్‌ నివాసము నాకెంతో ఆనందం
ఆనంద మానందమే - ఆమెన్‌ (2) ||నీ కృప||

Your favourites

  • No Favourites found!