Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
కృపామయుడా నీలోనా నివసింప జేసినందునా Telugu Christian Song Lyrics

కృపామయుడా నీలోనా నివసింప జేసినందునా Lyrics

పల్లవి:
కృపామయుడా - నీలోనా - నివసింప జేసినందునా (2X)

యివిగో నా స్తుతుల సింహాసనం - నీలో నివసింప జేసినందునా
...కృపామయుడా..ఆ..

1.
ఏ అపాయము నా గుడారము సమీపించనియ్యక (2X)

నా మార్గములన్నిటిలొ.. - నీవె ఆశ్రయమైయుండగా (2X)
...కృపామయుడా..ఆ..

2.
చీకటి నుండి వెలుగులోనికి - నన్ను పిలిచిన తేజోమయా (2X)

రాజవంశములో.. - యాజకత్వము చేసేదను (2X)
...కృపామయుడా..ఆ..

3.
నీలో నిలచి ఆత్మఫలములు ఫలియించుట కొరకే (2X)

నాపైనా నిండుగా.. ఆత్మవర్షము క్రుమ్మరించు (2X)
...కృపామయుడా..ఆ..

4.
ఏ యోగ్యత లేని నాకు - జీవకిరీటమిచ్చుటకు (2X)

నీ కృప ననువీడకా.. - శాశ్వత కృపగా మారెను (2X)
...కృపామయుడా..ఆ..

Your favourites

  • No Favourites found!