కృపామయుడా నీలోన నివసింపజేసినందున
ఇదిగో నా స్తుతుల సింహాసనం - నీలో
1. ఏ అపాయము నా గుడారము సమీపించనియ్యక
నా మార్గము లన్నిటిలో - నీవే నా ఆశ్రయమైనందున || కృపా ||
2. చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలిచిన తేజోమయా
రాజ వంశములో - యాజకత్వము చేసెదను || కృపా ||
3. నీలో నిలిచి ఆత్మ ఫలములు ఫలించుట కొరకు
నా పైన నిండుగా - ఆత్మ వర్షము కుమ్మరించు || కృపా ||
4. ఏ యోగ్యతా లేని నాకు జీవ కిరీటమిచ్చుటకు
నీ కృప నను వీడక - శాశ్వత కృప గా మారెను. || కృప ||
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
కృపామయుడా నీలోన నివసింపజేసినందున ఇదిగో నా Lyrics
Your favourites
- No Favourites found!
