కృపామయుడా నీలోన(2)
నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో
1. ఏ అపాయము నా గుడారము సమీపించనీయక
నా మార్గములన్నింటిలో నీవే ఆశ్రయమైనందున ||కృపా||
2. చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలిచిన తేజోమయా
రాజ వంశములో యాజకత్వము చేసెదను ||కృపా||
3. నీలో నిలచి ఆత్మ ఫలములు ఫలియించుట కొరకు
నా పైన నిండుగా ఆత్మ వర్షము కుమ్మరించు ||కృపా||
4. ఏ యోగ్యత లేని నాకు జీవ కిరీట మిచ్చుటకు
నీ కృప నను వీడక శాశ్వత కృపగా మార్చెను ||కృపా||
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
కృపామయుడా నీలోననివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల Lyrics
Your favourites
- No Favourites found!
