Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
కృతజ్ఞతన్ తలవంచి Telugu Christian Song Lyrics

కృతజ్ఞతన్ తలవంచి Lyrics

కృతజ్ఞతన్ తలవంచి
నాదు జీవము అర్పింతును
లేదే ఇక-నే ఈవి ఇల
అర్పింతును నన్నే నీకు (2)

దూరమైతి నీ ప్రేమ మరచి
నే రేపితి నీ గాయముల్ (2)
దూరముగా నిక వెళ్ళజాల
కూర్చుండెద నీ చెంతనే (2)       ||కృతజ్ఞతన్||

ఆకర్షించే లోకాశాలన్ని
లోక మహిమ నడ్డగించు (2)
కోర్కెలన్నీ క్రీస్తు ప్రేమకై
నిక్కముగా త్యజింతును (2)       ||కృతజ్ఞతన్||

తరముల నీ ప్రేమ నాకై
వర్ణింపను అశక్యము (2)
నిరంతరము సేవించినను
తీర్చలేను నీ ఋణము (2)      ||కృతజ్ఞతన్||

Your favourites

  • No Favourites found!