Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తిధారి Telugu Christian Song Lyrics

కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తిధారి Lyrics

పల్లవి:
కుమ్మరి ఓ కుమ్మరి - జగదుత్పత్తిధారి

జిగటమన్నైన నా వంక - చల్లగ చూడుమయ్యా

1.
పనికి రాని పాత్రయని - పారవేయకుమా

పొంగి పొరలు పాత్రగా - నన్ను నింపుమా (2X)
...కుమ్మరి...

2.
యోగ్యమైన పాత్రగా - పావన పరచుమా

ఘనతయైన పాత్రగా - మార్చివేయుమా (2X)
...కుమ్మరి...

3.
లేఖన మందలి పాత్రలు - యేసుని స్తుతియించెగా

నన్నును అట్టి పాత్రగా - మార్చివేయుమా (2X)
...కుమ్మరి...

Your favourites

  • No Favourites found!