Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
కురిసెను ఆనందాలు జతకలిసెను అనుబంధాలై ఇది దేవునికార్యం Telugu Christian Song Lyrics

కురిసెను ఆనందాలు జతకలిసెను అనుబంధాలై ఇది దేవునికార్యం Lyrics

కురిసెను ఆనందాలు
జతకలిసెను అనుబంధాలై
ఇది దేవునికార్యం శుభతరుణం (2) || కురిసెను ||

1. సృష్టిలో మొదటిగా ఆదాము హవ్వలను
దేవుడే చేసేను జతపరచి దీవించెను (2)
వివాహము అన్నిటిలో ఘనమైనబంధం
నిలిచిపోవాలి ఎన్నటికి ఈ బంధం  (2) || కురిసెను ||

2. యేసే మీ గృహమును కట్టెను స్థిరముగా
క్రీస్తే యజమానిగా పాలించును ప్రభువుగా (2)
ఓకరికి ఓకరు తోడై ఐక్యమవ్వాలి క్రీస్తులో
ప్రేమా భక్తి కలిగి జీవించాలి (2) || కురిసెను ||

Your favourites

  • No Favourites found!