Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
లాల లాలలలా లాలలలా లా లా లా… లాల లాలలలాలా Telugu Christian Song Lyrics

లాల లాలలలా లాలలలా లా లా లా… లాల లాలలలాలా Lyrics


లాల లాలలలా లాలలలా లా లా లా… లాల లాలలలాలా (2)
అంబరానికి అంటేలా మనమంతా సంబరాలు చేసేద్దాం (2)
సంగీత స్వరాలతో ఈ మాట అందరికి చక్కగ చాటి చెప్పుదాం (2)        ||లాల||

దివి నుండి దీనుడిగా భువికి ఏతెంచినాడు
దీనులను రక్షించే దేవ తనయుడు (2)
దీనుల శ్రమలు వ్యాధి బాధలలో విడుదలిచ్చె
విజయ వీరుడై ఉద్భవించెనే (2)
పశుల పాకలో పరుండియుండెనే         ||లాల||

ఆ నాడు ఒక తార జ్ఞానులకు తెలియజేసే
లోకానికి రక్షకుడు వెలిసెనని (2)
తార వెంబడి వెళ్లి వారు
కానుకలర్పించి ఆరాధించారు (2)
ఆత్మ పూర్ణులై తిరిగి వెళ్లిరి         ||లాల||

ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త
సమాధానమిచ్ఛే ఈ చిన్ని బాలుడే (2)
పొత్తి గుడ్డలలో చుట్టబడే పరమాత్ముడు
దూత గణములే జోల పాడగా (2)
సృష్టికి బహు సంబరమాయెగా         ||లాల||

Your favourites

  • No Favourites found!