లాలల లాలల లాలల లలల
కీర్తింతును ఆరాధింతున్ నీ నామమును నే మహిమపరతును //2// //2//
మా సృష్టికర్తవు నీవేనని ఆధారభుతుడా నీవేనని
మాపాప రక్షణ నీవేనని రానున్న రారాజు నీవేనని //2// //కీర్తింతును //
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
లాలల లాలల లాలల లలల కీర్తింతును Lyrics
Your favourites
- No Favourites found!
