లాలిలాలి లాలి లాలమ్మ లాలీ లాలియని పాడరే బాలయేసునకు ||లాలి||
1. పరలోక దేవుని తనయుఁడో యమ్మా పుడమిపై బాలుఁడుఁగఁ బుట్టెనో
యమ్మా ||లాలి||
2. ఇహ పరాదుల కర్త యీతఁడో యమ్మ మహి పాలనముఁ జేయు
మహితుఁడో యమ్మా ||లాలి||
3. ఆద్యంతములు లేని దేవుఁడో యమ్మా ఆదాము దోషమున కడ్డు పడె
నమ్మా ||లాలి||
4. యూదులకు రాజుగాఁబుట్టెనో యమ్మా యూదు లాతని తోడ వాదించి
రమ్మా ||లాలి||
5. నరగొఱ్ఱెల మంద కాపరో యమ్మా గొరియల ప్రాణంబు క్రీస్తు తానమ్మా
||లాలి||
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
లాలిలాలి లాలి లాలమ్మ లాలీ లాలియని Lyrics
Your favourites
- No Favourites found!
