లెమ్ము తేజరిల్లుము నీకు - వెలుగు వచ్చి యున్నది
అను యెహోవా మహిమ నీపై - ప్రకాశముగా నుదయించె
1. జనములు నీదు వెలుగునకు - పరుగెత్తి వచ్చెదరు
రాజులు నీదు ఉదయ - కాంతికి వచ్చెదరు
2. సముద్ర వ్యాపారము - నీ వైపు త్రిప్పబడును
జనముల ఐశ్వర్యము - నీ యొద్దకు వచ్చును
3. దేవదారు సరళగొంజి - చెట్లు నా ఆలయమునకు
తేబడును నాదు పాద - స్థలము మహిమ పరచెదను
4. నిన్ను శాశ్వతమైన - శోభాతిశయముగా జేతున్
బహుతరములకు సంతోష - కారణముగ జేసెదను
5. వారిలో ఒంటరియైన - వాడు పది వందలగును
ఎన్నిక లేనివాడు - బలమైనట్టి జనమగును
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చి Lyrics
Your favourites
- No Favourites found!
