లెండి లెండి మీరు క్రైస్తవులారా! దండియౌ ప్రభుండు బుట్టె
ధరణిలో నేడు-దావీదు పురమున
1.అవతార రూపధారుడుగా నవతరించెను-అండజేరియున్నవారి నాదరించెను
పండియుండె పాకలోన పాపగ నేడు పాపముల బాపను ||లెండి||
2.ఆహా! దూత దెల్పె గొల్లలకును చల్లని వార్త - ప్రీతితోడ ప్రభుని జూడ బయలుదేరిరి
యాతురతతో మందలను పొలమున విడచి యావేళను వారు ||లెండి||
3.ఆహా! తారబుట్టె నాకశమున - ఆదినంబున ఆ తారగాంచి జ్ఞానులంత తరలి వెళ్లిరి
బోళము బంగారములను బాలయేసుకు అర్పించిరి నాడు ||లెండి||
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
లెండి లెండి మీరు క్రైస్తవులారా! దండియౌ Lyrics
Your favourites
- No Favourites found!
