Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
లెండీ, రండీ, భావిమహోన్నత సాక్షులారా లెండీ Telugu Christian Song Lyrics

లెండీ, రండీ, భావిమహోన్నత సాక్షులారా లెండీ Lyrics

లెండీ, రండీ, భావిమహోన్నత సాక్షులారా లెండీ
1. యుగాల పాపముల శ్రంఖలాలు తెగితేలే
తరతరాల అపవాది తంత్రముల్ - సిలువరక్తముచే తరలిపోయెగా
2. మహిమైశ్వర్యముతో మనలను పిలిచె ప్రభువు
మహిమ రాజ్యముకు పిలిచిన ప్రభుకు - తగినట్లుగా నడచుకొనెదము
3. మనయందే క్రీస్తు మహిమ నిరీక్షణాయె
సిగ్గుపరచదు ఈ నిరీక్షణ - పరిశుద్ధాత్మచే మనలో వసించె
4. నిరీక్షణ స్థిరము మన ఆత్మకు లంగరుగా
శరణాగతులమైన మనకు - వాగ్దానమును స్థిరపరచె గదా
5. లోకాశల విడచి శుభప్రద నిరీక్షణతో
క్రీస్తు మహిమ ప్రత్యక్షత కొరకు - ఎల్లప్పుడును ఎదురు చూచెదము


Your favourites

  • No Favourites found!