Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
లేరు లేరు జగతిన్ న్నీ సమము Telugu Christian Song Lyrics

లేరు లేరు జగతిన్ న్నీ సమము Lyrics

లేరు లేరు - జగతిన్ న్నీ సమము
భాసుర తేజ - యేసురాజ
1. ప్రేమతో నేపాడెద - మార్గము నీవే - సత్యం నీవే
జీవం నీవే - జ్యోతివి నీవే ప్రభువా
నీదు కృప - రసాంబుధిలోన - నిరతము పానము చేసెద
2. ఈ ధర పరదేశమే - కపట సహోదర - కుట్రల మయము
స్వార్థం ద్రోహం - పక్షపాత మయం - పక్షపాత మయం -
బాబెలు - వేశ్యాసామ్రాజ్యం - ఈ ధరన్ - న్యాయమే - లేదు ప్రభూ
3. ఈ భువి - సైతాను వశం - అబద్ధ ప్ర - వక్తల మయము
క్రీస్తు విరోధి - దుర్మార్గమయము
ఇచ్చోట - నీ సంఘంభునకు - నీవే - ప్రభువా ఆధారము - ఆశ్రయము
4. నీవేగా నా దిక్కు ప్రభూ - దినదినమున నీ వాక్యబలమున
నేనీ ధరలో - పయనించెద ప్రియుడా
యేసుప్రభూ - నీ రాకడ ఎపుడో - త్వరపడి - త్వరపడి
రా ప్రియుడా - రా ప్రియుడా


Your favourites

  • No Favourites found!