మనుష్యులెప్పుడూ నీతో నిలువరే
దేవుడే నిత్యం నీతో నిలిచెనే (2)
నింగి నేల సమస్తమూ ఆయనదే
పునరుద్ధానము – జీవము ఆయనదే (2) || లే ||
ప :
లే నీవు నిలబడు లే నీవు నిలబడు (4)
బాధల నుండి నువులే
వ్యాధుల నుండి నువులే
కష్టం నుండి నువు లే
సర్వం పోయినా నువులే … (2) || లే ||
చరణం :
క్రీస్తు ప్రేమ నుండి వేరు చేయునా …
వధకు సిద్ధమైన సాదు జీవులమే (2)
ఛావైన బ్రతుకుట క్రీస్తనీ
ఖడ్గమైన చావే మేలని (2) || లే ||
పాపము నుండీ నువు లే
శాపము నుండీ నువు లే
మోసము నుండీ నువు లే
మరణం నుండీ నువు లే (2) || లే ||
