మా ఇంటి పేరు పశువుల పాక
పక్కింటి పేరు ఒలీవల తోట (2)
ఎదురింటి పేరు కల్వరి కొండ
మా వాడ పేరు సీయోను కోట ||మా ఇంటి పేరు||
1.మా తండ్రి యేసు పశువుల పాకలో
తనను తాను చూడు తగ్గించుకొనెను (2)
కుమారుడు క్రీస్తు ఒలీవల తోటలో (2)
మోకాళ్ల కన్నిళ్ల ప్రార్దించె చూడు ||మా ఇంటి పేరు||
2.మా ఆత్మ దేవుడు కల్వరి కొండలో
సంపూర్ణ సమర్పణ చేసెను చూడు (2)
తగ్గింపు ప్రార్థన సమర్పణలో (2)
మార్గము సత్వము జీవము చూడు ||మా ఇంటి పేరు||
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
మా ఇంటి పేరు పశువుల పాకపక్కింటి Lyrics
Your favourites
- No Favourites found!
