మాధుర్యమే నా ప్రభుతో జీవితం
మహిమానందమే - మహా ఆశ్చర్యమే
మహిమానందమే - మహా ఆశ్చర్యమే
మాధుర్యమే నా ప్రభుతో జీవితం
1. సర్వ శరీరులు గడ్డిని పోలిన - వారై యున్నారు -2
వారి అందమంతయు -పువ్వువలె
వాడిపోవును - వాడిపోవును ॥ మాధుర్యమే ॥
2. నెమ్మది లేకుండ విస్తారమైన - ధనముండుట కంటె -2
దేవుని యందలి భయభక్తులతో
ఉండుటే మేలు - ఉండుటే మేలు ॥ మాధుర్యమే ॥
3. వాడబారని కిరీటమునకై - నన్ను పిలిచెను -2
తేజోవాసులైన పరిశుద్ధులతో
ఎపుడు చేరెదనో - ఎపుడు చేరెదనో ॥ మాధుర్యమే ॥
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
మాధుర్యమే నా ప్రభుతో జీవితం మహిమానందమే Lyrics
Your favourites
- No Favourites found!
