Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
మార్గం సత్యం జీవం క్రీస్తేసని చాటేద్దాం Telugu Christian Song Lyrics

మార్గం సత్యం జీవం క్రీస్తేసని చాటేద్దాం Lyrics

మార్గం సత్యం జీవం క్రీస్తేసని చాటేద్దాం -చేయి చేయి కలిపి ప్రభు రాజ్యం కట్టేద్దాం -2
హొ హొ హో ఒ ఓ - ఒ హొ హొ హో ఒ ఓ ఒ
ఒ ఓ హొ హొ హో హొ ఒ - ఓ హో హొ హొ హో హొ హొ

1.సృష్టికి కారకుడు జనులందరి రక్షకుడు - శాంతి స్థాపకుడు మా దేవుడే యేసతడు -2
పదరా ఈ వార్తను చాటుతు దేశ దేశాలకు - ఎదురే లేదింక మనకు ఆత్మ ఉన్నందుకు -2
మార్గం సత్యం జీవం క్రీస్తేసని చాటేద్దాం -చేయి చేయి కలిపి ప్రభు రాజ్యం కట్టేద్దాం

2.రాజుల రాజతడు ప్రతి ప్రభువుకు ప్రభువతడు - రానై యున్నాడు కొదమ సింహమై ఓ నాడు -2

పదరా ఈ వార్తను చాటుతు దేశ దేశాలకు - ఎదురే లేదింక మనకు ఆత్మ ఉన్నందుకు -2
మార్గం సత్యం జీవం క్రీస్తేసని చాటేద్దాం -చేయి చేయి కలిపి ప్రభు రాజ్యం కట్టేద్దాం -2

హొ హొ హో ఒ ఓ - ఒ హొ హొ హో ఒ ఓ ఒ
ఒ ఓ హొ హొ హో హొ ఒ - ఓ హో హొ హొ హో హొ హొ -2

Your favourites

  • No Favourites found!