మాట్లాడే దేవుడవు నీవు - మాట్లాడని రాయో
చెట్టో నీవుకాదు - మాట్లాడే దేవుడవు నీవు
యేసయ్యా - యేసయ్యా - యేసయ్యా - యేసయ్యా
1.నన్ను చేసింది నీవు - నన్ను పెంచింది నీవు
నా పాపంతీసి శుద్ధునిగా చేసి
నాతో నుండేవాడవు నీవు ||యేసయ్యా||
2.నా భారం మోసేది నీవు - నా దాహంతీర్చేది నీవు
నన్నూ పోషించి నన్నాదరించి
నాతోనుండేవాడవు నీవు||యేసయ్యా||
3.నా కొరకు వచ్చేది నీవు - నా కన్నీరు తుడిచేది నీవు
అన్ని ముగించి - సీయోనులో చేర్చి
నాతో నుండేవాడవు నీవు||యేసయ్యా||
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
మాట్లాడే దేవుడవు నీవు మాట్లాడని రాయోచెట్టో Lyrics
Your favourites
- No Favourites found!
