Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
మధుర మధురము యేసు నామం Telugu Christian Song Lyrics

మధుర మధురము యేసు నామం Lyrics

మధుర మధురము యేసు నామం ....2
స్తుతికి యోగ్యము ప్రభుని నామం .... 2
మధుర మధురము యేసు నామం - మధుర మేసుని నామం
1. స్వర్గము వీడి - జగమున కరిగి
సిలువలో రక్తము - చిందించెను
2. సిలువపై సైతానును ఓడించి
తొలగించెను నరక శిక్షను
3. పాపులకు విమోచన మొసగి
నేర్పుగ తండ్రితో నైక్యము చేసెన్
4. రక్తముచే మమ్ము శుద్ధుల జేసెన్
దేవుని పుత్రులుగా మమ్ము మార్చెన్
5. ఆత్మలో వారసులుగ మమ్ము జేసెన్
దేవుని మందిరముగ నిర్మించెన్


Your favourites

  • No Favourites found!