Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
మధురం మధురం మధురం యేసునాధ కథ Telugu Christian Song Lyrics

మధురం మధురం మధురం యేసునాధ కథ Lyrics

మధురం మధురం మధురం యేసునాధ కథ మధురం ||మన||

1. మధురమే మన ప్రభు యేసుని నామం మానవాళికదే
మాధుర్యమనామం పాపిని బ్రోచెడి పావన నామం పరమున జేర్చే
పరిశుద్ధనామం ||మన||

2. మారని దేవుని మాటయే మధురం మదిలోదలచిన కలతను
దీర్చున్ ఎదలో బాధను బాపున్ నిరతం నమ్మిననరులకు
నెమ్మది నిచ్చున్ ||మ||

3. పగలురేయి ప్రార్థించుటే మధురం పరిశుద్ధుల సహవాసమే
మధురం అపోస్తలుల సద్భోదయే మదురం మధురాతి
మధురం పరిశుద్ధ రుధిరం ||మ||

4. జుంటితేనెయ ధారలకంటే కమ్మనిది ప్రభు క్రీస్తుని
వార్యం ఆదియందు ఆ వాక్యమే ఉండెన్ వాక్యమే
ప్రియప్రభు యేసుగ మారెన్ ||మ||

5. అందరిలో అతిసుందరుడతడు ఆది దేవుని ఏకైక సుతుడు
ఆశ్చర్యకరుడా ఆలోచన కర్త అవతరించె భువిన్ అందరి కొరకే ||మ||

6. యేసే క్రీస్తుగ నెరిగిన మేము పరుగిడితిమి పాపము నుండి
దూరం పొందితిమి ఆత్మానందభాగ్యం ప్రకటించుటే
మా ప్రధానధ్యేయం ||మ||

Your favourites

  • No Favourites found!