Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
మహా దేవుండు పరిశుద్ధుడగు తనయుని అర్పించెను Telugu Christian Song Lyrics

మహా దేవుండు పరిశుద్ధుడగు తనయుని అర్పించెను Lyrics

మహా దేవుండు పరిశుద్ధుడగు తనయుని
అర్పించెను నీపై మక్కువతో వందన మర్పించుము
1. పైనున్న వాటినే వెంటాడుచు - ఇహలోక సంగతులు గమనించక
క్రీస్తేసుతో నీవు లేపబడిన వాడవై
పై నున్న వాటినే వెదకుచు - వందన మర్పించుము
2. నీ జీవము క్రీస్తుతో కూడను - దేవునిలో దాచబడియున్నది
క్రీస్తేసుతో నీవు లేపబడిన వాడవై
పై నున్న వాటినే వెదకుచు - వందన మర్పించుము
3. లోకాన నరబేధము పాటింపక - పరలోక దేవుని సేవించుము
క్రీస్తేసుతో నీవు లేపబడిన వాడవై
పై నున్న వాటినే వెదకుచు - వందన మర్పించుము
4. సంగీతనాదముతో ప్రభు క్రీస్తుకు - హల్లెలూయ స్తుతులర్పించుము
సమస్తమాయన పేరట చేయుచు
కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు - వందనమర్పించుము


Your favourites

  • No Favourites found!