Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా Telugu Christian Song Lyrics

మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా Lyrics


మహిమ ఘనతకు అర్హుడవు
నీవే నా దైవము
సృష్టికర్త ముక్తి దాత (2)
మా స్తుతులకు పాత్రుడా
ఆరాధనా నీకే ఆరాధనా నీకే
ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే (2)
ఆరాధనా నీకే ఆరాధనా నీకే

మన్నాను కురిపించినావు
బండనుండి నీల్లిచ్చినావు (2)
యెహోవా ఈరే చూచుకొనును
సర్వము సమకూర్చును           ||ఆరాధనా||

వ్యాధులను తొలగించినావు
మృతులను మరి లేపినావు (2)
యెహోవా రాఫా స్వస్థపరచును
నను స్వస్థపరచును                 ||ఆరాధనా||

Your favourites

  • No Favourites found!